AP Govt Serious On Trollers: పదో తరగతి పరీక్షా ఫలితాలపై ట్రోలింగ్ పై ప్రభుత్వం ఆగ్రహం | ABP Desam

2022-06-07 4

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ, ట్రోలింగ్ నడుస్తోంది. ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.